KMR: భిక్కనూర్ ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎంపీడీవో సవితా రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసి, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖా సుదర్శన్, ఈవో మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ


