ADB: భారతీయ జనతా పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని MLA పాయల్ శంకర్ అన్నారు. సోమవారం బేల మండలంలోని పిప్పల్ గావ్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణ
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి: MLA పాయల్


