హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దమ్మ గుడి పనులు పూర్తి చేస్తాం: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని పెద్దమ్మ గుడి నిర్మాణ పనులను ఎస్ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని ఫౌండేషన్ ఛైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ముదిరాజ్ సంఘం నాయకులు ఆయనను కలిసి ఆలయ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన సంఘం అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు నర్సయ్య, కార్యదర్శి రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.