SRCL: వేములవాడ పట్టణంలో దసరా పండుగ సందర్భంగా సంప్రదాయ ఎడ్లబండి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
వేములవాడలో ఎడ్లబండి ర్యాలీ


