హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు కోరల్లో ఉమ్మడి జిల్లా!

MDK: ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితులను వ్యవసాయ, నీటిపారుదల అధికారులు ప్రత్యేకాధికారి వాణిప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి జిల్లాను పూర్తిగా కరవు ప్రాంతంగా, సిద్దిపేటలో 16, మెదక్‌లో 12 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కోరారు.