BDK: సద్దుల బతుకమ్మ సంబరాలు మహిళల ఆటపాటలు, రంగురంగుల పూల అలంకరణలతో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆయన సతీమణి ప్రవీణతో పాటు పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు


