హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో మానసిక ఉల్లాసం, ప్రశాంతత

SRPT: కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.