హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్యక పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

NGKL: నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో దేవి శరనవరాత్రులను పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి దంపతులు కన్యక పరమేశ్వరి ఆలయంలోని వాసవి మాతను సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.