హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి ఆరు దరఖాస్తులు

KNR: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో యాదగిరి, ఎంఆర్వో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తహశీల్దార్ విభాగానికి ఒకటి,హౌసింగ్‌కు రెండు, ఎంపీవోకు రెండు, హుజూరాబాద్ ఆర్టీసీకి ఒక దరఖాస్తు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు