MDKl అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుంకే రమేశ్ ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు కేటాయించడం సరికాదన్నారు. అర్హులైన నిరుపేదలకు పార్టీలకతీతంగా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
ఇళ్ల కేటాయింపులో అన్యాయం: బీఆర్ఎస్


