KMM: ఖమ్మం నగరంలోని దంసలాపురం చెరువులో విస్తరించిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా చర్యలు చేపట్టారు. చెరువులో పెద్దఎత్తున పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేసేందుకు కేఎంసీ సిబ్బంది ఆధునిక యంత్రాన్ని వినియోగిస్తూ చెరువును శుభ్రం చేశారు. మొక్కలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు.
తెలంగాణ
దంసలాపురం చెరువులో గుర్రపుడెక్క తొలగింపు


