హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివి'

NLG: చిట్యాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ నివాసంలో జర్నలిస్టులతో దసరా అలైయ్-బలైయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులను శాలువాలతో సన్మానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రూ.కోటి ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు.