హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై మట్టి వేస్తే జరిమానా.. వాహనాలు సీజ్

BHNR: పట్టణంలో రహదారులపై మట్టి, ఇసుక వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లకు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మట్టిని కవర్ చేసి రవాణా చేయాలని సూచించారు.