హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలమండలి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

HYD: బహదూర్‌పురా నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ పైప్‌లైన్ సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీఎం సాయిలక్ష్మి, డీజీఎంలు పాల్గొన్నారు.