హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీ డాక్టర్ శబరీష్ దంపతుల ప్రత్యేక పూజలు

MHBD: జిల్లా కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఆయన సతీమణి స్నేహా శబరీష్ దంపతులు పోలీస్ ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.