హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగ పరీక్షలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

KMM: కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం అధికారులకు సూచించారు. ఈ నెల 24, 26 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు, భద్రత, సాంకేతిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.