NZB: జిల్లా ప్రజలకు విజయదశమి సందర్భంగా పోలీస్‌శాఖ తరఫున కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ స్ఫూర్తితో అందరూ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలన్నారు. ప్రజలు కుటుంబంతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నానన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
శాంతి భద్రతలకు సహకరించాలి: సీపీ


