KNR: కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నందు దసరా పండగ సందర్బంగా ఆయుధ , జమ్మి, వాహన పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ కమీషనరేట్ ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఆకాంక్షించారు. కమీషనరేట్ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
కరీంనగర్ సీపీ ఆఫీస్‌లో దసరా వేడుకలు


