NLG: దేవరకొండ మండలం కాచారంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పనులను బంద్ చేయాలని కొనసాగుతున్న ధర్నా సోమవారం 8వ రోజుకు చేరింది. అక్రమ మైనింగ్ పనులు నిలిపి లైసెన్స్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. సర్పంచ్ ముదిగొండ శ్యామలయ్య, ఉప సర్పంచ్ పోతురాజు మల్లేష్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, మూగ జీవాల ప్రాణాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మైనింగ్ పనులు ఆపాలని 8 రోజులుగా ధర్నా


