హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవదుర్గ ఆలయంలో జీవన్ రెడ్డి ప్రత్యేక పూజల

JGL: జగిత్యాల పట్టణంలోని మార్కండేయ, నవదుర్గ అమ్మవారి ఆలయాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయన, కుటుంబ సభ్యుల పేర్లపై పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు.