SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. విజయదశమి పండగ ఉండడంతో ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో కలెక్టరేట్ వచ్చారు. కేవలం ఐదు మంది తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణికి స్పందన కరువు


