JGL: విజయదశమి సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో దుర్గాదేవికి ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రజలందరికీ అన్ని రంగాల్లో విజయాలు, సుఖసంతోషాలు అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ


