MDCL: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.16 కోట్ల చిట్టీల మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీతను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయ పోలీసులు సీతను ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులకు అప్పగించారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
తెలంగాణ
చిట్టీల మోసం.. నిందితురాలు అరెస్ట్


