JGL: వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పు ఈశ్వర్ సమక్షంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం నిరసిస్తూ బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు: కొప్పుల ఈశ్వర్


