VKB: మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఎండిపోయిన చెట్టు ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు విరిగి పడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చౌరస్తా మీదుగా HYD, పరిగి తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు సాగుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఎన్నేపల్లిలో ప్రమాదకరంగా ఎండిన చెట్టు


