హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ సాయన్న జయంతి వేడుకలు: కలెక్టర్

SRD: దివంగత పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నెల 22న ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.