హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుపేద వైద్య విద్యార్థికి ఆర్థిక చేయూత'

MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి సండ్ర నితిన్ వైద్య విద్యను అభ్యసించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఉద్యోగులు తమ వంతు విద్యార్థికి రూ.58,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి నీట్‌లో ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.