NZB: నిజామాబాద్ జిల్లా రబీ సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఆలూరు మండల వ్యవసాయ అధికారి రాంబాబు సోమవారం సూచించారు. ఎల్నినో ప్రభావం, భూగర్భజలాల తగ్గుదల, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
'రబీలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి'


