NRPT: మద్దూర్ మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హన్మి రెడ్డి మాతృమూర్తి మరణించడంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మృతురాలి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ఆయన వెంట ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


