హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దేముల్‌లో CPR సర్కిల్ ప్రారంభం

VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో దివంగత చిట్టెపు ప్రకాష్ రెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘CPR సర్కిల్’ను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలను వారు కొనియాడారు. ఆయన తనయులు రాఘవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు.