హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆయుధ, వాహనాలకు ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ

BHPL: భూపాలపల్లి పట్టణంలో విజయదశమి సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు.