KMR: పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అక్టోబర్ 20, 2026న దసరా పండుగ వేడుకల సందర్భంగా ప్రథమ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా DMHO సంబంధిత వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రథమ చికిత్స అందించాలని సూచించారు.
తెలంగాణ
దసరా వేడుకలకు ప్రథమ చికిత్స శిబిరం ఏర్పాటు


