SRPT: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ నరసింహ బాధితుల నుంచి 7 వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులకు తగిన భరోసా కల్పిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు
తెలంగాణ
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి: ఎస్పీ


