GDWL: జిల్లాలోని NHM ఉద్యోగులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు, బదిలీలు, వార్షిక ఇంక్రిమెంట్లు, మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా తదితర ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
ఎన్హెచ్ఎం ఉద్యోగుల 8 డిమాండ్లు


