హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూలో PHD ప్రవేశ పరీక్షల షెడ్యూల్

HYD: ఓయూ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 53 సబ్జెక్టుల్లో PHD ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 14 నుంచి 16 వరకు రోజుకు మూడు విడతల్లో ఆన్‌లైన్ CBT విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ పాండురంగా తెలిపారు. నవంబర్ 10 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు.