హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన: కలెక్టర్

KMR: బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ సామూహిక ఐక్యతను చాటి చెప్పే ఈ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు.