ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి ఏడో రోజుకు చేరింది. దీంతో వైద్య సిబ్బంది భారీ మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌బీఎస్‌కే, ఆయుష్ వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మానవహారం


