NLG: నార్కట్పల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ హోంగార్డు రంగాపురం వెంకన్న కుటుంబానికి పోలీస్ సిబ్బంది మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. డీఎస్పీ శివరాం రెడ్డి ఆదేశాల మేరకు, సీఐ సురేష్, మాజీ సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి మరియు సిబ్బంది రూ.61,000 ఆర్థిక సహాయం సేకరించి మృతుడి కుటుంబానికి అందజేశారు.
తెలంగాణ
మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు


