NZB: ప్రజావాణిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎంపీడీఓ ఆరిఫ్ అహ్మద్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని శాఖల అధికారులు హాజరైనట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
ప్రజావాణిలో దరఖాస్తులు నిల్


