హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ నుంచి బ్యాంకింగ్ శిబిరాలు

WNP: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకింగ్ సేవలు, సామాజిక భద్రతా పథకాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. 268 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో నిర్వహించే శిబిరాల్లో బీమా,కిసాన్ క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై అవగాహన కల్పించనున్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.