NRPT: జడ్చర్లలో ఈనెల 25న నిర్వహించే ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ శంఖారావాన్ని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర నాయకుడు కొల్లూరు భీంసేన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేటలో మాట్లాడుతూ.. వాసవి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ
'బ్రాహ్మణ శంఖారావాన్ని విజయవంతం చేయాలి'


