హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: SMలో వైరల్‌గా మారిన వైఎస్ఆర్ నగర్ కాలనీ సమస్య

HNK: కాజీపేట మండల కేంద్రంలో సోమవారం వైఎస్ఆర్ నగర్ గుడిసెల కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారంటూ కాలనీవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీకర్ సెక్షన్ కమిటీ సభ్యురాలు మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తో పాటు రౌడీ షీటర్ కత్తుల వెంకన్నపై చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి జిల్లా పోలీస్ అధికారులకు చేరింది.