MNCL: జన్నారం మండలం మందపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను FRO బాబా ఖదీర్ వలి సోమవారం పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను జన్నారం అటవీ రేంజ్‌కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా కలపను రవాణా చేసినా, నిల్వ ఉంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కలప అవసరాలకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప పట్టివేత


