హైదరాబాద్: 28°C
తెలంగాణ

21 ఏళ్లుగా సేవలు.. అయినా నెరవేరని డిమాండ్లు..!

MLG: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఏడో రోజు నిరసన చేపట్టారు. 21 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి, న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.