MBNR: బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో 1.5 కోట్ల HMDA నిధులతో నూతనంగా నిర్మించనున్న అండర్ డ్రైనేజీ, CC రోడ్డు పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇటీవల నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
తెలంగాణ
అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన


