హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఏవో

JN: యాసంగి సీజన్‌లో వరి సాగు తగ్గించి జొన్నలు, సజ్జలు, శనగలు, వేరుశనగ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి అక్కిరెడ్డి కర్ణాకర్ సూచించారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో యాసంగి సాగుపై సమీక్ష నిర్వహించారు. విత్తన డీలర్లు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.