హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ వధ వేడుకలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం

MLG: జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ ఎదుట అక్టోబర్ 20న జరగనున్న రావణాసుర వధ వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్కను ధర్మ జాగరణ సమితి సభ్యులు సోమవారం ఆహ్వానించారు. అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. చెడుపై మంచి విజయానికి రావణ వధ ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు.