హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన: ఎమ్మెల్యే

KMR: జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.