హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్‌నెస్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవలు, నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు. మందుల కోసం రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆన్‌లైన్ డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని, అదనపు కంప్యూటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
వెల్నెస్ సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్


