హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింలు కుటుంబానికి నేతల పరామర్శ

MDK: రామాయంపేట పట్టణ బీజేపీ సీనియర్ నేత బైరము నర్సింలు తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో బీజేపీ జిల్లా నాయకులు పబ్బ సత్యనారాయణ, కౌన్సిలర్ శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, పండరీనాథ్, ముత్యాలు, మల్లేశం, రాజు, స్వామి, అశోక్ పాల్గొన్నారు.